Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

Bacterial Nasal Infections Sinus Infection

ముక్కు ఇన్ఫెక్షన్కి మరియు గొంతులో ఉన్న ట్రాన్స్ లైటిస్ కి డాక్టర్ ఖాదర్ గారు చెప్పిన కషాయాలు
Bacterial Nasal Infections Sinus Infection | Causes, Symptoms & Treatment nose infection transeals

    

డాక్టర్ ఖాదర్ గారు సూచించిన ఆరోగ్య జీవన విధానం 

1. నరు - రాగి బిందెలో కాని రాగి రేకుతో కాని శుద్ధి  చేసిన నీటిని తీసుకోవాలి (6 గంటలు నీళ్ల బిందె లో రాగి రేకు ఉంచాలి)

2. పలు కోసం -  నువ్వులు, కొబ్బరి, సజ్జలు, రాగులు జొన్నలు, కుసుమ వేరుశనగల నుండి తీసుకోవాలి (6 గంటలు నాన పెట్టి అదే నీటితో రుబ్బు కొని కాటన్ క్లాత్ లో ఫిల్టర్ చేయాలి)
ఈపాల గిన్నెను ఇంకొ వేడినీటి గిన్నెలో  పెట్టి వేడిచేసుకొని పెరుగు చేసుకోవచ్చు.

నాటు ఆవు పాలతో పెరుగు, మజ్జిగ, నెయ్యి చేసుకొని వాడుకోవచ్చు. ఆవు పాలు నేరుగా తాగకూడదు.

3. తపి కోసం - తాటి బెల్లం, ఈత బెల్లం వాడు కోవాలీ (బెల్లం తడి చేసుకుని లేత పాకం చేసుకుని వాడుకోవచ్చు)

4. నూనె కోసం - వేరుశనగ, నువ్వులు, కొబ్బరి, కుసుమ గింజలు, (చెక్క గానుగ నుండి తీసుకోవాలి)

Kashayalu Siridhanya Bacterial Nasal Sinus Infection
Kashayalu Siridhanya Bacterial Nasal Sinus Infection

5. కఫీ, టీ, నాన్ వెజ్, వరి బియ్యం, గోధుమలు, A1(జెర్సీ) పాలు, గుడ్లు, మైదా, చక్కెర, రెఫైన్డ్ నూనెలు, ప్యాకేజ్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ మానేయాలి.

6. సరి ధాన్యాల తో అన్ని రకాలు అనగా పులిహోర, కిచిడి, రొట్టెలు, ఇడ్లీ, దోశ, పిండి వంటకాలు etc ఆకు కూరలు, కూరగాయల తో తీసుకోవచ్చు.

7. అలాగే తాజా ఆకులతో కషాయం తీసుకోవాలి. (చిన్న ఆకులు గుప్పెడు, పెద్దవి 4, 5 తీసుకొని నీటిలో 3,4 నిమిషాలు మరిగించుకొని, వడబోసుకొని తాగాలి.)

8. మట్టి లేక స్టీలు పాత్రలలో  వండుకోవాలి. దోస, చపాతీ చేసుకొనుటకు ఇనుప పెనం వాడుకోవచ్చు.

9. ఒకగంట నడవాలి. నడక దగ్గర నొప్పులు ఉంటే నువ్వుల నూనెతో మర్దన చేసుకోవచ్చు.

10. 10,15 నిమిషాలు ధ్యానం చేయాలి.

ఇది ఆచరించి ఆరోగ్యాన్ని పొంది ఆనందంగా ఉండండి.

ఇచ్చట మేము చెప్పే విషయాలన్నీ మన ఆరోగ్య పునరుద్ధరణ నిమిత్తం డాక్టర్ ఖాదర్ వలీ గారు సూచించిన జీవనవిధానం లోని అంశాలు మాత్రమే. ఇవి అన్నియు కేవలం మన ఆరోగ్య సమస్యలకు ఉపశమనం కలిగించే విధానాలే తప్ప వైద్యపరిష్కారాలు కావు. ఇది వైద్య విధానం కాదు జీవన విధానమని గుర్తించండి.

Yorum Gönder

0 Yorumlar